స్థానిక గరివిడి తశిల్దార్ కార్యాలయంలో తశిల్దార్ సి హెచ్ బంగార్రాజు గారి చేతుల మీదుగా76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి,
ముందుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈసందర్భంగా తశిల్దార్ మాట్లాడుతుమన భారత దేశంలో అనేక కుల, మతాలు, జాతులు కలిగిన భారత దేశం అయినప్పటికీ భినత్వంలో ఏకత్వం కలిగినదేసమని తెలియజేసారు ,
సమాజంలో ప్రతి పౌరుడు హక్కులు విస్మరించకుండా దేశసేవకు ,దేశాభివృద్ధి కి తోడ్పడలని ఈ సందర్భంగా తెలియజేసారు ,
ఈకార్యక్రమంలో తశిల్దార్ కార్యలయ సిబ్బంది మరియూ ప్రజనాయకులు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు..



