Blog సిద్ధి వినాయకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బలగ రాధా నాయుడు 01/10/2026 9newstelugu.com కార్మిక సమస్యల పట్ల సిపిఐ,ఎఐటియుసి స్పందన మరువలేనిది……….. కార్మిక సమస్యల పట్ల సిపిఐ ఏఐటియుసి స్పందన మరువలేనిదని పలువురు కార్మికులు కొనియాడారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 29వ వార్డు యాతవీధిలో సిద్ధి వినాయకుడికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…
Blog రిపోర్టర్: శ్రావణ్ కుమార్ స్వచ్ఛతా హి సేవా–2026లో భాగంగా 26, 27 వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు 24/09/2026 9newstelugu.com ఇంటివద్దే మొదలయ్యే స్వచ్ఛత.. సాలూరు పరిశుభ్రతకు ప్రజల చేయూత స్వచ్ఛతా హి సేవా–2026లో భాగంగా 26, 27 వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు సాలూరు, సెప్టెంబర్ 24: పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో సాలూరు పురపాలక సంఘం…
Blog SOMESH ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి పార్టీ విజయాన్ని కృషి చెయ్యాలి :మాజీ మంత్రి పీడిక రాజన్న దొర కోరారు 19/09/2026 9newstelugu.com రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి పార్టీ విజయాన్ని కృషి చేయాలని మాజీ మంత్రి పీడిక రాజన్న దొర కోరారు. పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోనూ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల విస్తృత స్థాయి…
Blog సాలూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం (PGRS)లో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 18/09/2026 9newstelugu.com సాలూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం (PGRS)లో మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను…
Blog సీతంలో ఘనంగా ఇంజినీర్ల దినోత్సవం 17/09/2026 9newstelugu.com సీతంలో ఘనంగా ఇంజినీర్ల దినోత్సవం సుస్థిర భవిష్యత్తుకు వినూత్న ఆలోచనలే బాట: నిపుణుల పిలుపు విజయనగరం, సెప్టెంబరు 15: సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (సీతం)లో 59వ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతరత్న సర్ ఎం. విశ్వేశ్వరయ్య…
Blog SOMESH భగవాన్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం 17/09/2026 9newstelugu.com సృష్టి, శ్రమ, నైపుణ్యానికి ప్రతీకగా విశ్వకర్మ ఆరాధన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భగవాన్ విశ్వకర్మను సృష్టి, నిర్మాణం, శిల్పకళ, వాస్తుశాస్త్రం, నైపుణ్యం, శ్రమకు ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. పురాణ సంప్రదాయాల్లో ఆయనను దేవతల దివ్య శిల్పి, వాస్తుశిల్పిగా పేర్కొంటారు. ఋగ్వేదంలోని విశ్వకర్మ…
Blog అభివృద్ధి లక్ష్యంగా సమన్వయానికి పిలుపు.. ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య సయోధ్యకు మంత్రి సంధ్యారాణి చొరవ 17/09/2026 9newstelugu.com పార్వతీపురం, సెప్టెంబర్ 17: జిల్లా అభివృద్ధి పనులపై జరిగిన సమీక్ష సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చొరవతో సద్దుమణిగేలా చేశారు.…
Blog సాలూరు లో కూటమి నాయకులతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమావేశం 16/09/2026 9newstelugu.com రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకులతో మంత్రి సంధ్యారాణి చర్చించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులకు మంత్రి సూచించారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.స్థానిక ఎన్నికల్లో…
Blog SOMESH స్థానిక ఎన్నికల్లో 100 శాతం గెలుపే లక్ష్యం క్యాడర్‌కు దిశానిర్దేశం చేసిన మంత్రి సంధ్యారాణి 15/09/2026 9newstelugu.com *సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గ స్థాయి టీడీపీ క్యాడర్ సమావేశం నిర్వహించిన మంత్రి సంధ్యారాణి* *స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి…
Blog శాంతియుత వినాయక ఉత్సవాలే లక్ష్యం 10/09/2026 9newstelugu.com సాలూరులో డీజే సౌండ్స్‌పై పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సాలూరు, సెప్టెంబర్ 10: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు సాలూరు టౌన్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వినాయక…