వైసీపీ లో చేరిన బొండపల్లి మాజీ ఉప ఎంపీపీ బొడ్డు రాము

*వైసీపీ లో చేరిన బొండపల్లి మాజీ ఉప ఎంపీపీ బొడ్డు రాము…*

గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మాజీ ఉప ఎంపీపీ బొడ్డు రాము,తాజా మాజీ సర్పంచ్ బొడ్డు సత్యవతి దంపతులు శుక్రవారం టీడీపీ నుంచి వైసీపీ లో చేరారు.ఆయనతో పాటు గ్రామంలోని ఆయన అనుచర వర్గం 100 కుటుంబాలు పార్టీ లో చేరాయి.మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బొత్స అప్పలనరసయ్య యువనేత శ్రీ బొత్స గురునాయుడు వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానం పలికారు..పార్టీ కోసం పని చేసి,నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు..స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో బొండపల్లి మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు…

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి