Ysr కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు

Ysr కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు…

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామం లో కూటమి ప్రభుత్వంనికి గట్టి షాక్…

కొత్త పాలెం గ్రామం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన 150,కుటుంబాలు….

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య మాజీ mp బెల్లనా చంద్రశంకర్ సమక్షంలో కొత్త పాలెం గ్రామం లో వైస్ ఎంపీపీ బొడ్డు రాము తన అనుచర వర్గం, చేరారు…

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి