చీపురుపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

చీపురుపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

విజయనగరం జిల్లా ……

    చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం…

            గరివిడి వైసిపి కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు,

వేదికపై జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసిన రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లం చంద్రశేఖర్, పార్లమెంట్ పరిశీలికలు కిల్లి సత్యనారాయణ, బొత్స అనూష సందీప్,

మెగా రక్తదాన శిబిరం పరిశీలించిన బొత్స.

బహిరంగ సభలో బొత్స కామెంట్స్ ,

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు బహిరంగ సభను ఉద్దేశించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బొత్స ,

రాష్ట్రంలో రాక్షసి పాలన చరమగీతం పాడాలి వై జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టేందుకు దేవుడు మరింత ఆశీస్సులు అందించాలని మనసారా కోరుకుంటున్నాను బొత్స,

రాష్ట్రంలో మహాత్మా గాంధీ ఉపాధి పథకంపై కేంద్రం కుట్ర చేస్తుంది పేద ప్రజలు గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడతారు బొత్స,

మహాత్మా గాంధీ ఉపాధి పథకంలో కుట్రలో భాగం చంద్రబాబుకు ఉంది పేద ప్రజలను మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కుట్ర జరిగితే కేంద్ర ప్రభుత్వాన్నిచంద్రబాబు  ఎందుకు ప్రశ్నించరుబొత్స ,

రాష్ట్రంలో పాలన గాడి తప్పింది రెండు మూడు చానల్ హడావిడి తప్ప పాలన లేదు బొత్స….

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి