చీపురుపల్లి
*సాయి విద్యానికేతన్ లో ఆటో, ట్యాక్స్ డ్రవర్ తో సమావేశం*
చీపురుపల్లి కస్వావీధిలో ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో( ప్రవేట్ స్కూల్) ఈ రోజు కరస్పాండెంట్ వలిరెడ్డి పద్మ, ప్రధానోపాధ్యాయులు గవిడి భారతి ఆధ్వర్యంలో తమ స్కూలుకు జాగ్రత్తగా తీసుకొస్తున్న ఆటో మరియు టాక్స్ డ్రైవర్లతో సమావేశం అయ్యారు విద్యార్థులను సరైన టైంలో స్కూలుకు చేర్చే విషయంలో కీలక బాధ్యత వహిస్తున్నారు మీరు అలానే స్కూల్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా వారి పిల్లలను వారి ఇంటికి చేరుస్తున్నారు అండంలో ఎలాంటి సంజయం లేదన్నారు. ఇటీవల కాలంలో యాక్సిడెంట్లు ఎక్కువై చాలామంది చనిపోతున్నారు. మద్యానికి, గంజాయి కి చాలా మంది బానిసఅవుతున్నారు. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అలా మీరు బానిస కాకుండా, స్పీడ్ లిమిట్ పాటిస్తూ పలు జాగ్రత్తలు సూచనలు చేశారు. మీ మీద విద్యార్థులు భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం కానీ సరఫరా చేస్తున్న ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని అన్నారు
ఈ కార్యక్రమం లో పి.టి. రేవతి, వేణు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు స్కూలుకి ఇబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.