ఎడతెరిపి లేకుండా వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో మండల వాసులు *విద్యుత్ ప్రమాదాలకు* గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. వర్షాకాలంలో ఎవరు విద్యుత్ స్తంభాలను టచ్ చేయవద్దు, మన ఇండ్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే అనుభవం కలిగిన ఎలక్ట్రీషియన్ తో మాత్రమే విద్యుత్ పనులను చేయించుకోవాలి. గ్రామాల్లో పని చేసే *ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ లు* ఎటువంటి విద్యుత్ ప్రమాదాల గురికాకుండా *తగు జాగ్రత్తలతో* పనిచేయాలి. *హై టెన్షన్ వైర్లుకు తగులుతున్న చెట్ల కొమ్మలను, తీగలను* గ్రామస్తులు తొలగించకుండా విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించి వారిద్వారా *హై టెన్షన్ వైర్లుకు తగులుతున్న చెట్ల కొమ్మలను, తీగలను* తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలి *ఇంట్లో వాడే వాటర్ హీటర్లకు చిన్నపిల్లలు దూరంగా* ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకొని వాడాలి. అని పాచిపెంట si ఎల్ అర్జున్ తెలిపారు. Spread the love టపా నావిగేషన్ గాలివానకు రోడ్డుకు అడ్డంగా కరెంటు తీగలు పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం యువత త్వరగా ఉద్యోగాలు పొందేలా సెంచురియన్ యూనివర్సిటీ నాలుగు కొత్త కోర్సులను రూపొందించింది: CUTM ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు