నేడు యాత్రికం అవుతున్న దైనందిక జీవితంలో యోగ ఆరోగ్యానికి రక్షణ ఇస్తుంది అని, మానవునికి యోగ మరియు జ్ఞానం మానవ జీవితానికి ఆరోగ్యం మరియు ప్రశాంతను కలుగ జేస్తుంది అని గౌరవ శ్రీమతి M. బబితా గారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ అధికార సంస్థ చైర్మన్ విజయనగరం వారు ఈ రోజు రాజీవ్ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం గా సందర్బంగా పేర్కొనిరి, ప్రస్తుతం దైనందన జీవితంలో మారుతున్నా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఆహార పదార్ధాలను మార్చుకొని ఆరోగ్యానికి సరిపడే ఆహారం తీసుకొని వ్యాయామం, యోగ, మెడిటేషన్ ద్వారా మనిషి జీవన ప్రమాణాన్ని పెంచుకొని ఆరోగ్యంగా జీవించవచ్చు అని కోర్ట్ సిబ్బంది మరియు జూనియర్, సీనియర్ న్యాయవాదులను ఉద్దేశించి పేర్కొన్నారు. వ్యాయామం వల్ల దీర్ఘ కాలిక వ్యాధులను తగ్గించుకోవచ్చు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు పేర్కొనిరి. ఈ కార్యక్రమం లో గౌరవనీయులైన శ్రీమతి K. విజయకళ్యాణి గారు, మొదటి శ్రేణి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయులైన B. అప్పలస్వామి గారు, కుటుంబ న్యాయ స్థానం మరియు మూడవ అదనపు జిల్లా న్యాయ మూర్తి, గౌరవ M. శ్రీధర్ గారు స్పెషల్ జడ్జి ఫర్ ట్రయిల్ అఫ్ కేసు అండర్ SC, ST act మరియు నాల్గవ అదనపు జిల్లా న్యాయ మూర్తి, గౌరవ శ్రీ G.దుర్గయ్య, PLAPUS జడ్జి, గౌరవ శ్రీ Dr. A. కృష్ణ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి జిల్లా న్యాయ అధికార సంస్థ, విజయనగరం, గౌరవ రమేష్ నాయుడు గారు, సీనియర్ సివిల్ జడ్జి విజయనగరం, గౌరవ శ్రీ M. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, గౌరవ NS HR తేజా చక్రవర్తి, మొదటి శ్రేణి జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిష్టరేట్, గౌరవ కుమారి బుజ్జి గారు, మొబైల్ కోర్టు న్యాయ మూర్తి, గౌరవ శ్రీమతి శ్రీవిద్య, excise కోర్టు న్యాయ మూర్తి, గౌరవ శ్రీ బెల్లనా రవి గారు, member of high court Bar council, నలితం రమేష్,ప్రెసిడెంట్ విజయనగరం BAR అసోసియేషన్, ఇతర సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది, లైజెన్ అధికారులు పాల్గొన్నారు. యోగ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి విజయనగరం BAR అసోసియేషన్ తరుపున సిబ్బందికి బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి