సాలూరు:- సమాజ సేవలో పాల్గొనడంఎంతో సమాజ సేవలో పాల్గొనడం ఆనందదాయకం.గ్లోబల్ స్పూర్తి రాష్ట్ర అధ్యక్షులు రాధానాయుడుఆనందదాయకమని గ్లోబల్ స్పూర్తి డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు బలగ. రాధానాయుడు అన్నారు. సోమవారం సాలూరు పట్టణంలో సాలూరు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుల్లపల్లి రాజగోపాల్ రావు పుట్టినరోజు సందర్భంగా సాలూరు ప్రభుత్వ ఏరియా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొని పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సాలూరు ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించి ఇప్పటికే 1676 రోజులుకు చేరుకోవడం అభినందనీయమని అన్నదానంకు మించిన దానం మరొకటి లేదని ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మానవత్వంలో ఒక భాగమన్నారు.ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సాలూరు ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులకు సాలూరు పట్టణ ప్రజల తరపున, గ్లోబల్ స్ఫూర్తి డెవలప్మెంట్ సొసైటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుల్లిపల్లి రాజగోపాల్ అక్కేన.సన్యాసిరావు తలగం శెట్టి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి