సాలూరులో షాకింగ్ న్యూస్.. కూటమిలో ఏం జరుగుతోంది?
నిన్న మంత్రి సంధ్యారాణి ఆవేదన.. నేడు జనసేన నేతల అసంతృప్తి!
వైసీపీ నుంచి నిన్న వచ్చిన వారికి చైర్మన్ సీటు ఎలా ఇస్తారంటూ జనసేన నేతల ఆగ్రహం!
రాజీనామాలకు సిద్ధమైన 50 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు!
కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు!

సాలూరులో వరుస పరిణామాలతో కూటమిలో కలకలం!
