ఇన్నేళ్లు నన్ను ఆదరించారు ఇప్పుడు నా బిడ్డను మిచేతుల్లో పెడుతున్న అన్న కోలగట్ల.

విజయనగరం రింగ్ రోడ్డు RK నగర్ పెట్రోల్ బంకు దగ్గర బహిరంగ సభలో వైసీపీ నాయకులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలాగట్ల వీరబద్రస్వామి. ఓటర్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ. నన్ను మీరు ఇన్నేళ్లు ఆదరించారు. నేను చేసిన అభివృద్ధి ని చూసారు ప్రజలు కష్టాల్లో ఉంటే కరోనాన్ని సైతం లెక్క చెయ్యకుండా ప్రజలకు సేవ చేశానని.అదేవిదంగా ఇప్పుడు నాబిడ్డ కోలగట్ల శ్రావణి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ వైస్సార్సీపి జగన్ మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి గా పోటీ చేయుచున్నారు ఆమె గుర్తు ఫ్యాన్. అ గుర్తు పై మి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు నన్ను ఆదరించి నట్లే. నాబిడ్డను మి చేతుల్లో పెడుతున్నానని తప్పకుండ గెలిపిస్తారని. అలాగే కార్పొరేటర్స్ ని కూడ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి