అక్టోబర్ 26 పార్వతీపురం మన్యం జిల్లా—జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటనారాయణ మాట్లాడుతూ ఫౌండర్ డాక్టర్ బి హెచ్ సుమిత్రానందన్ ఆదేశాల మేరకు జై ఆంధ్ర ఏపీ రాష్ట్ర సలహాదారు సభ్యులుగా ఉప్పలపాటి సీతారామరాజు ను నియమించడం జరిగిందని తెలిపారు .ఉత్తరాంధ్రలో అసోసియేషన్ అభివృద్ధి కోసం జాతీయ సలహాదారుల సభ్యురాలు ( సాంస్కృతిక కార్యక్రమాల ) విభాగం శ్రీమతి డాక్టర్ కె ఇందిరా ప్రియదర్శిని మరియు జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పాడ రామకృష్ణ మరియు రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్రీమతి ఎస్ లక్ష్మి కృషి చేస్తున్నారని రాష్ట్ర అధ్యక్షులు వెంకట నారాయణ తెలిపారు.
