కూటమి అభివృద్ధి ని చూసి ఓటు వెయ్యండి ప్రచార జోరు పెంచిన టీడీపీ

కూటమి అభివృద్ధి ని చూసి ఓటు వెయ్యండి
ప్రచార జోరు పెంచిన టీడీపీ
విజయనగరం నగరపాలక సంస్థకు జరుగుచున్న ఎన్నికలలో భాగంగా ఈరోజు 49, 50 వ డివిజన్ లకు సంబంధించి అయ్యన్నపేట రాజవీధి మరియు విజయనగరం కోలనీలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం రెండు ప్రాంతాలలో బహిరంగ సభలను నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కూటమి పార్టీలు బలపర్చిన టీడీపీ మేయర్ అభ్యర్ధికి, మరియు కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
పై కార్యక్రమాలలో టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి అవనాపు భార్గవి. కార్పొరేటర్ అభ్యర్థులు 49-పడాల అనూష, 50-యాళ్ల తనూజ. పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి