విజయనగరం జిల్లా బొండపల్లి మండలం లో …
ప్రచారం లో దూసుకు పోతున్న టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి … పాశల నీరజ , ఎంపిటిసి అభ్యర్థి కిల్లి వెంకటరమణ …
మండలం లో మారుమూల గ్రామాల్లో సైతం సుడిగాలి పర్యట చేస్తూన్నారు..
స్థానిక ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసారు …
గ్రామంలో మహిళలు జడ్పీటీసీ అభ్యర్థికి పాశల నీరజకు హారతులు పడుతున్నారు …
ప్రచారం లో బాగంగా … కూటమి పాలనలో , పింఛన్లు అందుకుంటున్న వృద్దులను సైతం కలిసి …
రాబోయే స్థానిక ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటర్ వేసి …
జడ్పీటీసీ , ఎంపిటిసి అభ్యర్థులను అఖండ విజయం తో గెలిపించాలని …
అభ్యర్థులు … ఓటర్ లను కోరారు …..

