స్థానిక ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్

స్థానిక ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్…

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటివలస గ్రామం లో స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్…

మంత్రి రాకతో పసుపుమయంగా మారిన అంబటివలస గ్రామం.

గ్రామ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కుటమి నాయకులు, కార్యకర్తలు.

ఇంటింటికీ వెళ్లి జడ్పీటీసీ అభ్యర్థి పాశల నీరజ కు మద్దతు గా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్…

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాశల నీరజకు మద్దతుగా ప్రచారం.

ఎంపీటీసీ అభ్యర్థి పాలూరి లక్ష్మి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన మంత్రికొండపల్లి …-

కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయం అందించాలని ప్రజలను కోరిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్….

అంబటివలస గ్రామంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ …

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి