Month: జూలై 2024

గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు

*గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు* *ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయండి* *గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు* అమరావతి:జూలై 30: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ…

టీడీపీ ఎమ్యెల్యే కిమిడి కళావెంకటరావు గారి చేతులమీదుగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

విజయనగరం జిల్లా…. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి లో గల గద్దె బాబురావు జూనియర్ కళాశాలలో టీడీపీ ఎమ్యెల్యే కిమిడి కళావెంకటరావు గారి చేతులమీదుగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు మరియూ బాగా మార్కులు వచ్చిన విద్యార్థుల కు ఆర్థిక సహాయం అందించారు… తరువాత…

విద్యార్థులకు డేంజర్ జోన్

విజయనగరం జిల్లా….చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లోగల అభ్యస్ స్కూల్ లో అభ్యసిస్తున్న విద్యార్థిని,విద్యార్థులకు డేంజర్ జోన్…..వివరాల్లోకి వెళ్తే అభ్యస్ స్కూల్లో చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధుల తల్లిదండ్రులు షెరీయింగ్ ఆటోలలో పంప్పిస్తున్న వైనం దీనిని ఆసరాగా తీసుకుని ఆటో యజమానులు డబ్బులకు కక్కుర్తి…

కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం

జనసేనలో 10 ఏళ్ల పాటు కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం వారికే కూటమి తరపున సీట్లు కేటాయించేలా చేసి వారినే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం….పార్టీ సూచనల మేరకు ఎన్నికల ముందు జనసేన పార్టీలోకి చాలా పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది…

గుర్ల మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పి ఆదిలక్ష్మి

గుర్ల మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన *శ్రీమతి పి ఆదిలక్ష్మి* గారిని ఆమె కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన గుర్ల మండల టీడీపీ అధ్యక్షులు *శ్రీ చనామాల మహేశ్వరరావు* గారు నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు *శ్రీ నాగులపల్లి నారాయణరావు*…

ప్రిన్సిపల్ ను వార్డెన్ ను సస్పెండ్ చేయాలి sfi డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం Ys వలస గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన ఎస్,ఎఫ్,ఐ బృందం. ఎస్ఎఫ్ఐ బృందం YS వలస గిరిజన హాస్టల్ పాఠశాల సందర్శించే సందర్భంలో ఎస్,ఎఫ్,ఐ జిల్లా కోశాధికారి టి. అఖిల్ మాట్లాడుతూ….ఆదివారం YS వలస…

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన కంటా రమేష్(34) s/o లేటు జగన్నాథం ఈనెల 23వ తేదీన ఇంటి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లడం జరిగింది. అయితే నాటినుండి… ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మాకు సమాచారం అందించడం జరిగింది.…

సభ్యత్వ నమోదు పూర్తి

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరియు ప్రమాద బీమా నమోదు కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజకవర్గం 9వ వార్డు లో భాగం అయిన మహంతి వీధి నందు చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు మరియు పవన్…

శిథిలావస్థలో చీపురుపల్లి ఎమ్మార్వో ఆఫీస్

చీపురుపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రధానమైన చీపురుపల్లి తాసిల్దార్ కార్యాలయం చాలా పురాతనమైన బిల్డింగులు కొన్ని రూమ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వర్షాకాలం వచ్చిందంటే రూములకు చెమ్మలు నీరు చుక్కలు కారటం స్లాబ్ సీలింగ్…

గరివిడి మండల రెవిన్యూ అధికారిగా చింతల పూడి బంగార్రాజు

ఈరోజు గరివిడి మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ చింతల పూడి బంగార్రాజు గారిని ఆయన కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు గారు గుర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు…