గరివిడి మండలం, కొండదాడి పంచాయతీ నుండి..

మాజీ మంత్రివ చీపురుపల్లి శాసన సభ్యులు శ్రీ కిమిడి కళావెంకట రావు గారి సమక్షంలో..

సుమారు 50 కుటుంబాలు.,

పచ్చమట్ల సాయిరాజు గారి ఆధ్వర్యంలో..

భార్నాల నీలకంఠం, మన్నెపూరి రామారావు, కొక్కిరి మోహన్, రేగానా పెద్ద లక్షము, నక్కెల్ల కిష్టమ్మ, లోచర్ల అప్పలనాయుడు తదితరులు వారి అనుచరులతో..

YSRCP నుండి తెలుగుదేశం పార్టీ లోకి చేరడం జరిగింది..

వీరందరకు శ్రీ కిమిడి కళావెంకట రావు గారు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి