అరుదైన రికార్డు… చరిత్రలో నిలిచిపోయే విజయం

అరుదైన రికార్డు… చరిత్రలో నిలిచిపోయే విజయం!

మన రాజేష్ గారు
విజయనగరంలో వరుసగా ఐదోసారి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించి అరుదైన రికార్డును నెలకొల్పారు.

ఈ ఘనతతో ఆల్ ఇండియా స్థాయిలో 3వ స్థానాన్ని, అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానాన్ని సంపాదించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఇది కేవలం విజయం మాత్రమే కాదు… ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు, నమ్మకానికి, నిరంతర ప్రజాసేవకు నిదర్శనం.

ఐదోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించిన రాజేష్ గారికి హృదయపూర్వక అభినందనలు!

మీ విజయ ప్రస్థానం మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి