బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో
ఫస్ట్ టైం ఓటర్స్, ప్రోఫిషినల్స్ తో కనెక్టెడ్ విత్ లీడర్ కార్యక్రమం
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొబ్బిలి టీడీపీ ఇంఛార్జి బేబీ నాయన
ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేయడం, సందేహాలపై
నివృత్తి వంటి విస్యల పై బేబీ నాయన బొబ్బిలి కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన మొట్ట మొదటిసారి ఓటు హక్కు వినియోగించనున్న విద్యార్థుల బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బేబీ నాయనా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వంలో ఎలాంటి తప్పిదాలు చేస్తున్నారో రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసే కార్యక్రమాలపై విపులంగా మాట్లాడారు బేబీ నాయనా
విద్యార్థుల ప్రశ్నలకు బేబీ నాయన సమాధానాలు చెప్పారు ఇప్పుడున్న వసతులు చదువుల గురించి రోడ్ల గురించి బస్సుల గురించి వ్యవసాయాలకు సంబంధించిన ప్రశ్నలకు విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నకు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లో మా నాయకులను చెప్పి పనులు జరిపిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు
విద్యార్థులందరూ కేరింతలతో చప్పట్లతో కళ్యాణమండపం మార్మోగిపోయింది