అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటిక

అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటిక

విజయనగరం జిల్లా….
చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి   మండలం గరివిడి గ్రామంలో గల స్మశానవాటికలో ఎటువంటి  దహన కార్యక్రమాలు నిర్వహించడానికి షెడ్ మరియూ దహన పరచడానికి ఐరన్ స్టాండ్ లేని పస్థితి ,,,
ప్రభుత్వం ఇచ్చిన స్మశానవాటిక డెవలెప్మెంట్ ఫండ్స్ ఎటువెళ్లినట్లు ప్రభుత్వం అధికారులు లేక పంచాయతీ లేక నాయకులు దీనికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాలి. ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లాయి కానీ ఏ ప్రభుత్వం  కొండపాలెం గ్రామ పంచాయితీ స్మశానవాటిక ఇంతవరకు ఎటువంటి అబిహృద్ది పనులకు నోచుకోపోవడం దురదృష్టకరం. నియూజకవర్గం ఎ గ్రామంలో చూసిన ఆయా స్మశాన వాటికలో  తగు వసతులు  .నిండుగా కనిపిస్తాయి కానీ ఇక్కడి పరిస్థితి వేరు పెరుగొప్ప ఊరు దిబ్బలా ఉంది,  ఇప్పటికైనా స్మశాన వాటికను సరైన వసతులు సమకూర్చలని ప్రజలు కోరుకుంటున్నారు…

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి