చీపురుపల్లి లో అన్న సమారాధన

చీపురుపల్లి గులివిందడ అగ్రహారం రామ మందిరం వద్ద నిలిపిన వినాయక నవరాత్రులు
పురస్కరించుకొని భారీ అన్నదాన సమారధన నిర్వహించారు. అగ్రహారానికి చెందిన కర్రొతు అప్పారావు కుటుంబ సభ్యులు కర్రొతు నవీన్ , జ్యోతి దంపతులు అన్నదాన సమరాధన కు సంబంధించిన మొత్తం ఖర్చులకు సహకరించారు. ఈ కార్యక్రమంలో అగ్రహారం కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *