కనకమహాలక్ష్మి అమ్మ జాతర

కనకమహాలక్ష్మి అమ్మ జాతర

విజయనగరం జిల్లా…
చీపురుపల్లి లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఐన శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్మి అమ్మవారి 26వ జాతర మొదటిరోజు సందర్బంగావిజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు ,
మొదటి రోజు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకొనేందుకు భారీగా తరలివచ్చారు

జాతర
Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి