సాలూరు శ్యామలాంభ పండుగ ప్రకటించారు18-5-25 ఉయ్యాల కంబాల19-5-25 తొలెలు20-5-25 సిరిమనోత్సవం*శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ తేదీలు ఖరారు* *సాలూరు పట్టణ ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి , గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ 2025వ సంవత్సరం మే నెల 18,19,20 వ తేదీలలో జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు.*1) తే18.05.2025 ఆదివారం “ఉయ్యాల కంబాల ఉత్సవం”.2) తే19.05.2025దీ సోమవారం “తొలేళ్ళు”.3) తే20.05.2025దీ మంగళవారం “సిరిమానోత్సవం”.గత 4 సం.లుగా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన పండుగ ఖరారు కావడంతో పుర జనులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. Spread the love టపా నావిగేషన్ ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ గొప్ప మనసు చాటుకున్న గిరిజన విద్యార్థులు*