రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్

రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్

అన్నమయ్య జిల్లా,మదనపల్లె:

▪️మదనపల్లె కోళ్లబైలు -2 సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై వార్డు మెంబర్ దాడి.

▪️పచ్చి బూతులు తిడుతూ దాడి.

▪️రేషన్ కార్డు కోసం డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి