*ఈ రోజు నుంచి యూట్యూబ్ కొత్త నిబంధనలు* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు తీసుకుంది. ఇకపై క్రియేటర్లు తమ వీడియోల్లో AI జనరేటెడ్ వాయిస్లు, ముఖాలు లేదా వీక్షకులను తప్పుదారి పట్టించే విజువల్స్ ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని, లేదంటే వారి వీడియోలను తొలగించడం కానీ, డీమానిటైజేషన్ చేయడంగానీ చేస్తామని వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 15వ తేది నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. Spread the love టపా నావిగేషన్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్