వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపాడు!*

వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపాడు!*

*వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపాడు!*


ఆంధ్రప్రదేశ్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ(D) రాజోలు(M)లో దారుణం జరిగింది.


మెరకపాలెం గ్రామానికి చెందిన ఓలేటి పుష్ప (22) భర్తతో విడిపోగా.. విజయవాడలో కారు మెకానిక్‌గా పని చేస్తున్న షేక్ షమ్మతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సిద్ధార్థనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన షేక్ షమ్మ.. పుష్పతో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో పొడిచి చంపాడు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి