పార్వతీపురం మన్యం జిల్లా
మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మంత్రి గుమ్మిడి సంధ్య రాణి .
ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని, కొత్త కమిటీ ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆలయ పరిపాలన పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగాలని కోరారు.
కొత్తగా ఏర్పడిన ఆలయ కమిటీ సభ్యుల వివరాలు
•ఛైర్మెన్
నైధాన చిన్న తిరుపతి
• మెంబెర్స్
1. తీళ్ల సింహాచలం
2. అక్యాన సింహాచలం
3. గొట్టాపు భవాని
4. అవల వెంకటేశ్
5. వెలగడ నారాయణమ్మ
6. సోనైల సత్యవతమ్మ
7. గొల్లపల్లి లలిత కుమారి
8. చీకటి ద్రాక్షారాణి
9. వంజరపు రాము
10. జన్నిపేకపు భాస్కరరావు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ భక్తులు, గ్రామ పెద్దలు, మరియు అధికారులు పాల్గొన్నారు.










