ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ/ విద్యాశాఖ మంత్రివ నారా లోకేష్ తో కలిసి విజయనగరం భోగాపురం సన్ రే రిసార్ట్ నందు జరిగిన అనకాపల్లి శాసనసభ్యులు
శ్రీ కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంత బాబుల ను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు.









