Category: సంతోష్ దుంప

41000 వేల కు స్వామి వారి లడ్డు పాట

పార్వతిపురం మన్యం జిల్లా, సాలూరు: పట్టణంలోని 7వ వార్డు దాసరి వీధిలో శ్రీశ్రీశ్రీ బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 🔸 నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డీవీ యూత్ ఆధ్వర్యంలో బాలగణపతి లడ్డు ప్రసాదం వేలంపాట నిర్వహించారు. 🔸 వేలంపాటలో భక్తులు…