ప్రభుత్వ పధకాల లక్ష్యాలను త్వరితగతిన సాధించాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల లక్ష్యాల సాధనకు  జిల్లా కలక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలక్టర్లతో జరిగిన వీడియో కాన్పరెన్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చెస్తున్న పధకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లా కలక్టర్లకు దిశా నిర్దేశం చేస్తు పధకాల లక్ష్యాల సాధనకు జిల్లా కలక్టర్లు కృషి చేయాలని తెలిపారు. రెవన్యూ, పి.జి.ఆర్.ఎస్. లో ప్రజల వినతులు,  పంచాయితీరాజ్, వ్యవసాయం,  విద్యుత్, పరిశ్రమలు, ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్లు, అన్నా కాంటీన్లు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పోలీస్ వ్యవస్థ (గంజాయి నిర్మూలన, మహిళలపై దాడులు),  సాంఘిక సంక్షేమం, బి.సి. సంక్షేమం, ఎస్.సి. కార్పోరేషను పధకాల అమలు, మున్సిపల్ సర్వీసెస్, మున్సిపాలిటి శానిటేషను, కుటుంబ సర్వే, జిరో ప్రోవర్టీ పి4, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.  ఈ వీడియో కాన్పెరెన్సులో జిల్లా జాయింటు కలక్టరు సేతు మాధవన్, విద్యుత్ శాఖ ఎస్.ఇ.లక్షణరావు,  ఎస్.సి. కార్పోరేషను ఇ.డి. వెంకటేశ్వరరావు, సోషల్ వెల్పేర్ డిడి అన్నపూర్ణమ్మ, బి.సి. వేల్పేర్ అధికారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గోన్నారు.

ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలిజిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డివిటి అగ్ర‌హారం జెడ్‌పిహెచ్ స్కూల్ ఆక‌స్మిక త‌నిఖీ                   ప‌దోత‌ర‌గ‌తిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను…

పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది
విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు

పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుందివిజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు విజయనగరం పట్టణంకు చెందిన పాండ్రంకి వెంకట రమణపై…

రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..

రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు విజయనగరం పట్టణ పరిధిలో మంగళవారం నాడు… ఒక వ్యక్తి మోటార్…

రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం *రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల…

పటిష్ట బందోబస్తు ఏర్పాటుతో జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా  మహాశివరాత్రి దర్శనాలు

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశాలతో దేవాలయాలవద్ద సిసి కెమెరాలు, డ్రోన్ లతో భక్తుల రద్దీని పర్యవేక్క్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు, ప్రజలకు సూచనలు…

దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు

దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు మహాశివరాత్రి పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలలో…