గజపతినగరం లో నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన…

గజపతినగరం : మండల కేంద్రంలోని గంగరాజు థియేటర్ ఎదురుగా నేత్రాలయ ఐ కేర్ వద్ద ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో జరిగిన ఈ శిబిరంలో ఆప్తమోలాజిస్ట్ జాక్సన్ 80 మందికి కంటి పరీక్షలు జరపగా,32 మందినీ కేటరాక్ట్ సర్జరీ కి ఎంపిక చేశారు.నిర్వాహకురాలు మౌనిక,కృష్ణ,సహాయ స్ఫూర్తి ప్రతినిధులు సాయి కుమార్, రేవంత్,సుధీర్, అజయ్, లక్మణ్,శ్యామ్,క్యాంప్ కోఆర్డినేటర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు…

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి