పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 12500 ఎకరాలకు సాగునీరు అందుతుందని
పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అనిరైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం:
గత వైసిపి ప్రభుత్వం సాగునీరు ప్రాజెక్టులపై నిర్లక్షం వహించింద జైకా నిధులు దారిమల్లించి రైతులకు అన్యాయం చేసింది.గత ప్రభుత్వంలో పాసు పుస్తకాలు పై సైకో జగన్ ఫోటో నేడు టీడీపీ ప్రభుత్వంలో రాజముద్రతో పాసు పుస్తకాలు పంపిణీ.గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో కాలువలు పూడిక తీత కూడా తీయని పాలకులు.సంపద సృష్టించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం: మంత్రి సంధ్యారాణి అన్నారు