నీటి కష్టాలు

నీటి కష్టాలు

పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరు మండలం దిగువ మెండెంగి గ్రామంలో గత మూడు నెలలుగా త్రాగునీటి కష్టాలు. పట్టించుకోని అధికారులు , దిగువ మెండెంగి గ్రామంలో సుమారు 117 కుటుంబాలు  500 పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు.మేజర్ పంచాయతీ తోనం కు అతి సమీపంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ త్రాగునీరు సమస్య వీరిని వెంటాడుతూనే ఉంది ఎన్నిసార్లు అధికారుల ముందు మొరపెట్టుకున్న ఈ సమస్యను తీర్చడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి