పార్వతీపురం మన్యం జిల్లా..
జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం గ్రామం లో విధి కుక్కలు మరల రెచ్చిపోయాయి.. కర్రి పోలమ్మ అనే మహిళ ఎడమ చెవి, కాలుపై కరిచి గాయాలు చేశాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా హాస్పిటల్ కి తరలించారు.. పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు…