ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారం

పెదపధం, గ్రామం ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర .

  ఈరోజు సాలూరు మండలం పెదపధం  గ్రామం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర .ఈ సందర్భంగా జగనన్నను, నన్ను ఆశీర్వదించి మే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి నాకు మరొక అవకాశం ఇవ్వాలని రాజన్నదొర గారు అభ్యర్దించారు..ఈ కార్యక్రమం లో మండల వైసీపీ నాయకులు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి