విజయనగరం జిల్లా…చీపురుపల్లి లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఐన శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్మి అమ్మవారి 26వ జాతర మొదటిరోజు సందర్బంగావిజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు ,మొదటి రోజు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకొనేందుకు భారీగా తరలివచ్చారు జాతర Spread the love టపా నావిగేషన్ సంతోషి మాతా శ్రీ రామ నవమి