పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో 10వ తరగతి విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరు అవుతున్నారు సాలూరు మండలం మరియు టౌన్ లో 8 సెంటర్ లలో 1275మంది పదో తరగతి విద్యార్థులు ఈరోజు పరీక్షలు హాజరవుతున్నారని వీళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించమని సాలూరు మండలం meo తెలిపారు Spread the love టపా నావిగేషన్ ప్రభుత్వ కళాశాలల ఇంటర్ ఫలితాలు చూసి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి