అభిమాని ఫౌండేషన్ మరియు మన బొబ్బిలి వాట్స్ ఆప్ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ మింది శ్రీనివాస్ గారు, కెనడా వారి ఆర్థిక సహకారంతో ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను అభిమాని ఫౌండేషన్ వారి కార్యాలయం నందు పంపిణీ చేయుట జరిగినది కార్యక్రమంలో సంస్థ సభ్యులు శ్రీ పాట్నూరు కాళీ రాం ప్రసాద్, పిల్లా శ్రీనివాస్, మన్మధ మరియు అభిమాని ఫౌండేషన్ అద్యక్షులు రెడ్డి రాజగోపాల్ నాయుడు పాల్గొనిరి