నగరపాలక సంస్థ, విజయనగరం , ధర్మపురి పెద్ద వీధి లో దుర్గాదేవి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవం కొరకు దుర్గాదేవి యూత్ కమిటీ పెద్దవీధి ధర్మపురి కమిటీ సభ్యులు కోరిక మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ!! *శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* గారి *కుమార్తె తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* దుర్గాదేవి నవరాత్రి మహోత్సవ కొరకు శుక్ర వారం నాడు లక్ష రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి యూత్, పెద్దవీధి , ధర్మపురి సభ్యులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ భగత్సింగ్ జయంతి సందర్భంగా సీతంలో యువతపై సదస్సు