నాటుసారా తయారీ కేంద్రాల పై పోలీసుల ఉక్కుపాదం

నాటుసారా తయారీ కేంద్రాల పై పోలీసుల ఉక్కుపాదం

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు ఈరోజు ఒరిస్సా లో గల నాటు సారా తయారీ కేంద్రాలపై ఆంధ్ర ఒడిస్సా పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. లావిడి, కందిలి ,వోలిసి, పులికుంట, గ్రామాలలో 4200 లీ  బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 140 లీటర్ ల నాటుసారా ను పట్టుకొని ఒడిస్సా పోలీసులకు స్వాధీనం చేసి కేసు నమోదు చేశారు. ఈ జాయింట్ ఆపరేషన్లో పార్వతీపురం మన్యం జిల్లా asp,సాలూరు రూరల్ ci బాలకృష్ణ, పాచిపెంట ఎస్సై నారాయణ రావు మరియు సిబ్బంది, కోరాపుట్ జిల్లా సుంకి ఎస్సై  మరియు సిబ్బంది  పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి