మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని అదేవిధంగా జనవరి నెలలో ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలు విడుదల చేయాలని కార్మికుల సమస్యల పట్ల మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపించాలని వాళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు చాలా సమయం వరకు అధికారులను ఆఫీసులకు వెళ్లకుండా అడ్డుకున్నారు Spread the love టపా నావిగేషన్ మున్సిపల్ సాధారణ సమావేశంలో రభస యాచకులకు అన్నదానం