సాలూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ పోటిచేస్తినట్టు తెలిపారు .ఈయన స్వస్థలం పార్వతిపురం డివిజన్ లో ysవలస.1995 నుండి 2024 వరకుఉమ్మడి విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల లో ఉద్యోగం చేసిన ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యల పై దృష్టిపెట్టి సాలూరు నియోజకవర్గ ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశం తో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందుబాటు లో ఉంటూ సాలూరు నియోజకవర్గనీ.అభివృద్ధి చేస్తానని ఈయన తెలిపారు.