Month: డిసెంబర్ 2024

ఒకరోజు ముందుగానే అవ్వ తాతల కళ్ళల్లో ఆనందం నింపిన కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే కళావెంకటరావు గారు

గుర్ల మండలం పెనుబర్తి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.కొత్త సంవత్సరం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒకరోజు ముందుగానే…

గరివిడి ఎస్ డి ఎస్ అటానమస్ కళాశాలలో  సినిమా సందడి

విజయనగరం జిల్లా గరివిడి ఎస్ డి ఎస్ అటానమస్ కళాశాలలో సినిమా సందడి శ్రీ పద్మిని మూవీస్ బ్యానర్ తో తెలుగు మరియు మరాఠీ భాషల్లో సినిమా చిత్రీకరణ జరుగుతుంది. కళాశాల లో చిత్రీకరణ కావడంతో గరివిడి దుర్గాప్రసాద్ సారాఫ్ అటానమస్…

300 ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లును స్థానికులకు పంపిణి చేసిన టిడిపి యువనాయకులు

చీపురుపల్లి నియోజకవర్గంగరివిడి మండల హెడ్ క్వార్టర్స్ లో గల జే. టైప్ రోడ్డు లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారి సహకారంతో వచ్చిన 300 ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లును స్థానికులకు పంపిణి చేసిన టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే* :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం బ్రహ్మకుమారిస్ గరివిడి వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షత…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రతిభ పరీక్ష పోస్టర్ విడుదల

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రతిభ పరీక్ష పోస్టర్ విడుదలస్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కోసం 05.01.25 అనగా ఆదివారం నాడు ప్రతభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్…

జనసేనాని, డిప్యూటీ సీఎం మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్..!!!!!

*జనసేనాని,DCM మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్…!* పర్యటన ఆసాంతం… పవన్ కళ్యాణ్ వెంటే నకిలీ IPS…! భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చిన కేటుగాడు… *వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం… భధ్రతాలోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం…!* సమగ్ర…

వృధాగా పోతున్న త్రాగునీరు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో స్థానిక మేధర వీధి రామ మందిరం వద్ద నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైను కు రంద్రం పడడంతో ప్రజలకు చేరాల్సిన త్రాగునీరు వృధాగా రోడ్డుపై పోతుంది గత కొన్ని రోజులుగా ఇదే…

మళ్లీ ప్రభళిల్లుతున్న డయేరియా భూతం

మళ్లీ ప్రభళిల్లుతున్న డయేరియా భూతం * పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* చాప కింద నీరుల డయేరియా భూతం చీపురుపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండురోజుల నుండి డయేరియా బాధితులు చేరుతూ చికిత్స పొందుతున్నారు డయేరియా బారిన పడిన…

రెవెన్యూ సదస్సులో వినతులను స్వీకరిస్తున్న కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గులివిందాడ అగ్రహారం గ్రామంలో నిర్వహించి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క భూ సమస్యలను వినతి రూపంలో అందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని…

మా బాధని తీర్చేది ఎవరు?

విజయనగరం జిల్లా గరివిడి మండలం గరివిడి గ్రామానికి చెందిన రామరాజు మురుగు నీటిలో బ్రతుకుతున్నం అంటూ ఆవేదన .ఈయనకు గరివిడి గ్రామం పంచాయతీ ఆఫీస్ ప్రక్కన మెయిన్ రోడ్ లో షాపు మరియు ఇల్లు ఉన్నదని అక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన…