Month: జూలై 2025

మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం

మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం పార్వతీపురం /మక్కువ, జులై 30 : మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. బుధవారం 6 గిరిజన గ్రామాలలో రగ్గులు…

అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్ష

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు ఈరోజు శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి దర్శనం చేసుకుని, ఇటీవల జరిగిన అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవానికి వచ్చిన విరాళాలు మరియు ఖర్చుల వివరాలు వెలుగులోకి తెచ్చారు. విరాళాల…

పేదలకు అండగా CM సహాయని

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వేమూరి నరేష్ గారికి ₹2,02,199 (మరిపల్లి , సాలూరు) ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి…

చారిత్రాత్మకమైన హరిహర వీరమల్లును తిలకించండి

చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో వంశీ విష్ణు వైభవ్ థియేటర్లో సినీ కథానాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చారిత్రాత్మకమైన హరిహర వీరమల్లు సినిమా ఉత్సవాల్లో భాగంగా కాంగో బైక్ ర్యాలీ…

బాలికలకు అవగాహన సదస్సు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వ గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ మరియు ఏఐఎస్ఎఫ్ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది…

నారాయణ స్కూల్ లో పదవీ స్వీకరణ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నారాయణ స్కూల్ లో పదవీ స్వీకరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి .అప్పలనాయుడు ప్రిన్సిపాల్ శివకుమార్…

చిరు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యల?

VRO,VRA,పంచాయితీ కార్యదర్శిలను,అటెండర్లను కూడా నియోజకవర్గాలు దాటి బదిలీ చేస్తారా?: మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర బాబు పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానిగా నేను అడుగుతున్నా ఏదైనా అన్యాయం జరిగితే అడుగుతా అన్నారు,ఏదైనా అక్రమం జరిగితే కడుగుతా అన్నారు,న్యాయం కోసం నీలదీస్తామన్నారు…

మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ని కలిసిన సినీ నటుడు,దర్శకుడు,నిర్మాత పీపుల్స్ స్టార్ట్ ఆర్.నారాయణ మూర్తి

ఈరోజు సాలూరు పట్టణంలో పీపుల్స్ స్టార్ట్ సినీనటుడు రెడ్డి.నారాయణ మూర్తిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్య మంత్రి & గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు పీడిక.రాజన్నదొర గారిని ఆయన నివాసం లో మర్యాద పూర్వకంగా కలిశారు.తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన వ్యక్తిత్వం ఉన్న…

రేపు సాలూరు పాచిపెంట ఈ ప్రాంతాల్లో  పవర్ కట్

సాలూరు మండలంలో తేదీ 18/7 2025 అనగా శుక్రవారం విద్యుత్ లైన్ లకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే ప్రక్రియ ఉండడం వల్ల 33 కెవి గురు నాయుడుపేట లీడర్ పరిధిలో మరియు సాలూరు మండలం లో ఆటోనగర్ సబ్స్టేషన్…

మరిపల్లిలో ఇంటింటికి వంచన బాబు ష్యూరిటీ… అబద్ధాలు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

ఈ రోజు సాలూరు మండలంమరిపల్లి పంచాయతీలో జరిగిన *ఇంటింటికి వంచన బాబు ష్యూరిటీ-అబద్ధాలు గ్యారెంటీ* కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలను, పథకాలు,హామీలు ఇవ్వడంలో చేసిన మోసాలను వివరించిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన…