ఆటలతో ఒత్తిడి దూరం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆటలు ఆడటం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు…
Year: 2026
వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర
విజయనగరం జిల్లా చీపురుపల్లి లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు…
గోవా గవర్నర్ అశోక్ గజపతిని కలిసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
గోవా రాష్ట్ర గవర్నర్, మాన్సాస్ చైర్పర్సన్, గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజును, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.…
అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు
అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు సాలూరు ఫిబ్రవరి 21వేసవి రాకముందే విద్యుత్ కోతలు విధుస్తుంటే మే, జూన్ నెలల్లో మండు…
ప్రభుత్వ పధకాల లక్ష్యాలను త్వరితగతిన సాధించాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల లక్ష్యాల సాధనకు జిల్లా కలక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలక్టర్లతో జరిగిన వీడియో కాన్పరెన్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చెస్తున్న పధకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లా కలక్టర్లకు దిశా నిర్దేశం చేస్తు పధకాల లక్ష్యాల సాధనకు జిల్లా కలక్టర్లు కృషి చేయాలని తెలిపారు. రెవన్యూ, పి.జి.ఆర్.ఎస్. లో ప్రజల వినతులు, పంచాయితీరాజ్, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమలు, ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్లు, అన్నా కాంటీన్లు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పోలీస్ వ్యవస్థ (గంజాయి నిర్మూలన, మహిళలపై దాడులు), సాంఘిక సంక్షేమం, బి.సి. సంక్షేమం, ఎస్.సి. కార్పోరేషను పధకాల అమలు, మున్సిపల్ సర్వీసెస్, మున్సిపాలిటి శానిటేషను, కుటుంబ సర్వే, జిరో ప్రోవర్టీ పి4, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ వీడియో కాన్పెరెన్సులో జిల్లా జాయింటు కలక్టరు సేతు మాధవన్, విద్యుత్ శాఖ ఎస్.ఇ.లక్షణరావు, ఎస్.సి. కార్పోరేషను ఇ.డి. వెంకటేశ్వరరావు, సోషల్ వెల్పేర్ డిడి అన్నపూర్ణమ్మ, బి.సి. వేల్పేర్ అధికారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గోన్నారు.



సాలూరు లో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన *స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర* కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అనుసరించి కమిషనర్ టి. టి…
ఆర్ధిక స్వాతంత్య్రం తోనే మహిళల వృద్ధి
ఆర్ధిక స్వాతంత్య్రం తోనే మహిళలు ఆర్ధికంగా వృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఒకరిపై ఆధారపడకుండా…
గంజాయి అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం చేపట్టిన (సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు)
సాలూరు పట్టణంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI), సాలూరు మరియు డిపో మేనేజర్ (DM), RTC సాలూరు వారి సమక్షంలో, సాలూరు…
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
కోరపు.కృష్ణాపురంలో జరిగిన సుమల వారి వివాహ వేడుకలో హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ…
వసుంధర వాల్యూమ్ – 3″ అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కే కృష్ణమూర్తి
గరివిడి: స్థానిక పశువైద్య కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో “వసుంధర వాల్యూమ్ – 3” అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన…