3.25 టన్నుల పీడీ రైస్ పట్టివేత

3.25 టన్నుల పీడీ రైస్ పట్టివేత

  సాలూరు పట్టణంలో 3.25 టన్నుల పి డి ఎస్ (కోట బియ్యం ) బియ్యం అక్రమ నిల్వ ను పట్టుకున్న పోలీస్ లు. పక్క సమాచారం మేరకు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్  సిబ్బందితో సాలూరు పెద్ద బజార్ లో గల  బుడేపు సురేష్ అను ఆశామి షాప్ ను 
తనిఖీ చేయగా సదరు షాప్ లో 75 బస్తాలు సుమారు 3,250 kgs పిడిఎస్ (కోటబియ్యం) బియ్యం అక్రమానిల్వ బయటపడింది. సదరు బియ్యం ఎక్కడిది అని ప్రశ్నించగా సాలూరు చుట్టుప్రక్కల గ్రామాలలో
తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు తిరిగి అమ్ము తాను అని  చెప్పడం జరిగిందని  సదరు పిడిఎఫ్ రైస్ ను సాలూరు డిప్యూటీ తహసీల్దార్(సివిల్ సప్లనల్స్) కి అప్పగించడం జరిగింది. పట్టణ సీఐ బి. అప్పలనాయుడు తెలియజేశారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి