రోడ్ ఏక్సిడెంట్

సాలూరు పట్టణ శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు  మరో వ్యక్తి తీవ్ర గాయాలు.మృతుడి పేరు శివ ఈయన రాజమండ్రి నుంచి వచ్చి మెంటాడ వీధిలో  ఉంటూ కిరాణా సామాన్లు బైక్ పైన అమ్ముతూ ఉంటారు.గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి