భర్త చేతులో భార్యహతం
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతి కొత్త మరుపల్లి గిరిజన గ్రామంలో భర్త చేతిలో భార్య హతం వివరాలు ఇలా వున్నాయి. కొత్త మరపల్లి గ్రామానికి చెందిన చీమల కనకారావు26సం. భార్యా దారప్ప21 సం .వీరికి పెళ్లయి సుమారు ఐదు సంవత్సరాలు కావచున్నది 3 సంవత్సరాల బాబు వున్నాడు. ఈ మధ్యకాలం లో భార్యా భర్తలు తరచూ గొడవలు పడడం జరిగేది ఆని. తీరా చూస్తే
బొడ్డవర గ్రామం నుంచి కొత్తమరుపల్లి గ్రామ మధ్యలో తుప్పల్లో దారప్ప మృతదేహం,
భర్త కనకరావు. భార్య దారప్ప పై అనుమానంతో కొట్టి పడేసినట్లు పోలీసుల అనుమానం
పోలీసుల అదుపులో నిందితుడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన శృంగవరపుకోట సిఐ మురళిరావు.