PTR NAIDU… రిపోర్టర్ చీపురుపల్లి

విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో తేదీ 18. 6 .2026 సాయంత్రం 7 గంటల సమయంలో (టీచర్స్ కాలనీ గరివిడి నియర్ సాయి మందిర్) దగ్గర తన ఇంటి వద్ద నుంచి జిరాక్స్ షాప్ కు వెళ్తు మార్గమధ్యంలో తన పాస్పోర్ట్ ను పోగొట్టుకున్నట్టు చెట్ల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. సదరు పాస్పోర్ట్ తనకి ఎంతో ముఖ్యమని దయచేసి ఎవరికైనా దొరికితే ఈ నెంబర్కు కు కాల్ చేయవలసిందిగా గోపీనాథ్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.

కాల్ చేయాల్సిన నెంబర్ 9014183703

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి