సునీత రెడ్డి విజయనగరం

గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

*గోవా రాష్ట్ర గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు విజయనగరం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జూన్ 25న అశోక్ బంగ్లాలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

*

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి